Tuesday, July 30, 2013

నిజాయితీ పరుడు..

ఒక అబ్బాయి ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్ కి కాల్ చేసి..
సార్, నాకు ఒక పర్స్ దొరికింది.అందులో రూ.15000/-,
క్రెడిట్ కార్డ్ ఇంకా సికింద్రాబాద్ లో ఉండే మిస్టర్ రాజు యొక్క ఐడి కార్డ్ ఉన్నాయి అన్నాడు.

దానికి రేడియో జాకీ:  వావ్ ఎంత నిజాయితీ పరుడివి...
ఐతే ఆ పర్స్ ని రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నావన్న మాట అన్నాడు.

దానికి ఆ అబ్బాయి: కాదండి..రాజు గారి కోసం ఒక విషాదమైన
పాట ను వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.

3 comments:

Sats said...

Good one

Sats said...
This comment has been removed by the author.
Sats said...
This comment has been removed by the author.