Sunday, April 22, 2012

Tuesday, April 10, 2012

ఒక కాలేజ్ బయట రోడ్డు పక్కన ఒక సైన్ బోర్డ్ లో ఇలా రాసి ఉంది.
జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. స్టూడెంట్స్ ని చంపొద్దు.

లెక్చరర్ల కోసం వెయిట్ చేయండి.!!!
ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయికి
తన రక్తంతో ప్రేమ లేఖ రాసి, లెటర్ చివర్లో
"దీనికి నాకు ఆన్సర్ కావాలి" అని రాశాడు.
దానికి ఆ అమ్మాయి ఇలా బదులిచ్చింది.
" ఓ పాజిటివ్".