కొడుకు 10 వ తరగతి ఫెయిల్ అయినందుకు తండ్రి...
"ఆ ఎదురింటి అమ్మాయిని చూసైనా నేర్చుకో..తను ఫస్ట్
క్లాస్ లో పాస్ అయింది." 
కొడుకు: సరేలే.. రోజూ ఆ అమ్మాయిని చూడబట్టే నేను ఫెయిల్ అయింది.
తండ్రి : !!!!!!!
Saturday, May 3, 2008
Subscribe to:
Post Comments (Atom)
 

No comments:
Post a Comment